telugu navyamedia
telugu cinema news trending

‘లెట్స్ ఫైట్ దిస్ వైరస్’ – సినీ తారల వీడియో సాంగ్ వైరల్

karona song

కరోనా కట్టడికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో సి. సి. సి. క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కరోనాపై స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘నీ చేతల్లోనే కదా భవిత’.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ కోటి కంపోజ్ చేయగా శ్రీనివాస్ మౌళి లిరిక్స్ అందించారు. ఈ వీడియో సాంగ్‌లో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కోటి నటించారు. ‘లెట్స్ ఫైట్ దిస్ వైరస్’ అంటూ ప్రజలను చైతన్యపరిచేలా ఉన్న ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Related posts

ఉన్నావ్ ఘటన .. అట్టుడికిపోతున్న ఉత్తరప్రదేశ్..

vimala p

ఎడబాటు…

vimala p

హైదరాబాద్‌ : తహసీల్దార్‌ హత్య నేపథ్యంలో రాష్ట్ర బంద్ .. కేసీఆర్ బాద్యుడు..

vimala p