సామాజిక

పశ్చిమ బెంగాల్ లో బస్సు ప్రమాదం

పశ్చిమ బెంగాల్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related posts

కళాశాల నేపథ్యంలో సాగే ‘ప్యార్ ప్రేమ కాదల్’…

chandra sekkhar

జీవితంలో ప్రతీ అనుభవం ఒక పాఠం

admin

తెలంగాణాలో ముందస్తు కష్టమే…కోర్టులో ఓటర్ జాబితా…నేటి నోటిఫికేషన్ లో కూడా రాష్ట్రం మినహాయింపు..

chandra sekkhar

Leave a Comment