telugu navyamedia
business news news Technology

నాచ్ సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన మైక్రోమ్యాక్స్

Micromax released the first smartphone in the series
దేశీయ మొబైల్ మేకర్ మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ మంగళవారం తొలి నాచ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇన్ఫినిటీ ఎన్11, ఇన్ఫినిటీ ఎన్ 12 పేరుతో విడుదల చేసిన వీటి ధరలు వరుసగా రూ.8,999, రూ.9,999. 6.19 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 18.9:9 స్క్రీన్ రేషియో, 13+5 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఆప్షన్లు ఉన్నాయి.
ఈ నెల 26 నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అందుబాటులోకి రానున్నాయి. ఎన్11 2 జీబీ ర్యామ్‌తో వస్తుండగా, ఎన్ 12లో 3 జీబీ ర్యామ్ ఉంది. రెండింటి అంతర్గత స్టోరేజీ 32 జీబీనే. ఈ ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులకు రిలయన్స్ జియో రూ.2,200 క్యాష్‌బ్యాక్‌తో పాటు 50 జీబీ ఉచిత డేటాను అందిస్తోంది.

Related posts

ఈ పదేళ్ళ జర్నీలో చాలా ఎత్తు పల్లాలు చూసాను – హీరో తనీష్

vimala p

445 ప్రత్యేక రైళ్లు… వేసవి సెలవులకు ఇళ్లకు వెళ్లేవారి కోసమట..

vimala p

ఉద్యోగులకు పాత పద్ధతిలోనే పెన్షన్: పవన్ కల్యాణ్

vimala p